October 30, 2026
Explore
టీటీడీ ట్రస్ట్ లకు రూ 20 లక్షలు విరాళం

టీటీడీ ట్రస్ట్ లకు రూ 20 లక్షలు విరాళం

October 30, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ని కలిసి దాతలు తరపున విరాళం అందజేసిన బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10 లక్షలు విరాళమిచ్చిన
హైదరాబాద్ కు చెందిన
శ్రీనివాస సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ

టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ 10 లక్షలు విరాళమిచ్చిన హైదరాబాద్ కు చెందిన ధర్మతేజ

దాతలకు, వారి కుటుంబసభ్యులకు శ్రీవారి అనుగ్రహం మెండుగా కలగాలని ఆకాంక్షించిన చైర్మన్

Tags:Rs 20 lakh donation to TTD trusts