Category: Andhra Pradesh
5870 posts
ఆగస్ట్ 12న హైదరాబాద్ కిమ్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ
August 11, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న తారక్భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతిసర్జరీ తర్వాత హెల్త్ అప్డేట్స్ ఇస్తామంటూ ఎన్టీఆర్ టీం ప్రకటన…
Read Moreసీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వర రావు కన్నుమూత
August 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: సీనియర్ నటుడు, రచయిత యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. ఏడాదిగా శ్వాసకోశ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాటకరంగంలో ఎన్నో…
Read Moreకొత్త యూట్యూబర్లకు కష్టకాలం
August 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: .. మానిటైజేషన్ వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసిన యూట్యూబ్ –> YPPలో కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ కోసం 4,000 నుంచి 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్‌కు పెంపు…
Read Moreఅన్నపై కొడవలితో దాడి చేసిన కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా.
August 11, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, రెనిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సర్కిల్ పోలీసు అధికారులు కేసుల…
Read Moreదేశవ్యాప్తంగా పాస్‌పోర్టు సేవలకు అంతరాయం
August 11, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: –> సర్వర్లలో సాంకేతిక సమస్యతో సేవలు నిలిచిపోయినట్లు సమాచారం –> తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో పాస్‌పోర్టు కేంద్రాలకు అంతరాయం –> అపాయింట్మెంట్తో కేంద్రాలకు…
Read Moreనిజామాబాద్‌లో విషాదం.. భార్యాభర్తల ఆత్మహత్య
August 11, 2026 | Andhra Pradesh
నిజామాబాద్ ముచ్చట్లు: –> వినాయక్ నగర్‌లోని నివాసంలో ఉరేసుకుని భర్త నరేష్, విషం తాగి భార్య మేఘన ఆత్మహత్య –> మేఘన, నరేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు…
Read Moreపాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
August 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: –> రూ.10, రూ.20 నోట్లను ప్లాస్టిక్ మెటీరియల్‌తో ముద్రించనున్న RBI –> పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత రూ.200 కోట్ల పాలిమర్ నోట్లు మార్కెట్లోకి –>…
Read Moreఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ
August 11, 2026 | Andhra Pradesh
సంగారెడ్డి ముచ్చట్లు: –> సుమారు లక్ష మంది జనంతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు –> సభ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్…
Read Moreఇండియన్ బ్యాంక్ 51వ వసంతాలు
August 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ఇండియన్బ్యాంక్ ఏర్పాటు చేసి 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించారు. మంగళవారం బ్యాంక్ చీఫ్‌మేనేజర్ వెంకటేశ్వర్లును ఖాతాదారులు, సిబ్బంది కలసి సన్మానించారు.…
Read Moreబీసీ కాలనీ స్థలం కబ్జాపై ఈదరపల్లి గ్రామస్థుల ఆందోళన
August 11, 2026 | Andhra Pradesh
నందలూరుముచ్చట్లు: నందలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈదరపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.బీసీ కాలనీ స్థలాన్ని ఆక్రమించారని పలుమార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.…
Read More