November 6, 2026
Explore
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

November 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రూ.2,560 తగ్గిన 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,43,460..

రూ.2,350 తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,31,500..

కిలోపై రూ.5 వేలు తగ్గి రూ.2.05 లక్షలకు చేరిన వెండి ధర

Tags: Gold and silver prices have dropped significantly..