అమరావతిముచ్చట్లు:
చిన్ననాటి ఫ్రెండ్ కిరణ్మయితో సాయిధరమ్ వివాహ బంధానికి తొలి అడుగులు
ఈ వేడుకకు అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరు
వీరందరూ కలిసి ఉన్న ఫొటోను ఎక్స్ లో పోస్ట్ చేసిన రామ్ చరణ్
కొత్త జంటకు సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు
డిసెంబర్ 10న వీరి పెళ్లి హైదరాబాద్ లో జరుగనున్నట్లు సమాచారం
Tags: Engagement of actor Sai Dharam Tej