November 6, 2026
Explore
వైద్యం కోసం రూ.10 లక్షల అప్పులు.. చివరకు శ్మశానవాటికే ఆవాసం

వైద్యం కోసం రూ.10 లక్షల అప్పులు.. చివరకు శ్మశానవాటికే ఆవాసం

November 6, 2026 | Andhra Pradesh

రాజన్న సిరిసిల్ల జిల్లా ముచ్చట్లు:

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత గత ఐదేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటున్నారు. కుమారుడు రాకేష్ వైద్యం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు.

అద్దె చెల్లించే స్థోమత లేక బతుకుదెరువు కోసం దిక్కుతోచని పరిస్థితిలో కుమారుడితో కలిసి శ్మశానవాటికలోనే ఆశ్రయం పొందుతున్నారు. బతికుండగానే శ్మశానంలో బతుకులు వెళ్లదీస్తున్న ఈ దుస్థితి కలచివేస్తోంది…

Tags;Rs. 10 lakh in debt for medical treatment… ending up in a cremation ground.