అమరావతిముచ్చట్లు:
రాబోయే రోజుల్లో బడ్జెట్ మొబైల్ ఫోన్ల ధరలు దాదాపు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ తాజాగా వెల్లడించింది. AI కంపెనీల నుండి మెమోరీ చిప్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ తయారీ వ్యయంలో దాదాపు 60 శాతం మెమోరీ చిప్‌లకే ఖర్చవుతోంది. 2025 నాటి ధరలతో పోలిస్తే ప్రస్తుతం మెమోరీ చిప్‌ల ధరలు మూడు రెట్లు పెరిగాయి.
Tags: Mobile phone prices set to rise by 30 percent!