Category: Andhra Pradesh
3540 posts
పవన్ కళ్యాణ్ ని ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంతమందా?
June 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఉదయం లేచిన దగ్గర నుంచి…ప్రెస్ మీట్ అయినా, డిబేట్ అయినా, సోషల్ మీడియా పోస్టు అయినా…అందరి చర్చలో ఒకే పేరు! వ్యక్తిగత దూషణలు…రాజకీయ విమర్శలు…అపోహలు…ప్రచారాలు…ఎవరి మాటల్లో…
Read Moreహెడ్ కానిస్టేబుల్ కుమారుడు సహా నలుగురు యువకుల అరెస్ట్
June 2, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: గుంటూరు ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుమారుడు సహా నలుగురు యువకులను పాతగుంటూరు పోలీసులు మాదకద్రవ్యాలు సేవిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు.…
Read Moreఏపీలో 21 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి..
June 2, 2026 | Andhra Pradesh
విశాఖపట్నం ముచ్చట్లు: పోలీస్ శాఖలో భారీ స్థాయిలో పదోన్నతులు.. అధికారుల్లో హర్షం… పోలీస్ శాఖలో కీలక పదోన్నతులు ప్రకటించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా… 2025-26 ప్యానెల్‌లోని…
Read Moreయమునా నదీ పుష్కరాలు ప్రారంభం
June 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: శ్రీ పరాభవ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఅధిక జ్యేష్ఠ మాసం – బహుళ పక్షంతిథి:విదియ సా4.52 వరకువారం:మంగళవారం(భౌమవాసరే)నక్షత్రం:మూల రా8.31 వరకుయోగం:సాధ్యం ఉ6.27 వరకుకరణం:గరజి సా4.52…
Read Moreఆంధ్రప్రదేశ్ లో ఇవాళ భారీ వర్షాలు
June 2, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో…
Read Moreఏపీ క్యాడర్‌కు సత్తెనపల్లి యువకుడు డాక్టర్ ప్రత్యూష్
June 2, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: సివిల్ సర్వీసెస్ పరీక్ష-2024లో విజయం సాధించి ఐపీఎస్‌కు ఎంపికైన సత్తెనపల్లికి చెందిన డాక్టర్ పెండెం ప్రత్యూష్‌కు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించబడింది. ఈ సందర్భంగా స్థానికులు…
Read MoreSv డిగ్రీ కళాశాల హాస్టల్ లో విద్యార్థి నందిని మృతి.
June 2, 2026 | Andhra Pradesh
అనంతపురం ముచ్చట్లు: డిగ్రీ సెకండియర్ చదువుతున్న నందిని. హాస్టల్ ఆవరణంలో మృతి చెందిన నందిని. మృతురాలి సొంతవూరు నార్పల మండలం గొల్లపల్లి గ్రామం. మృతిపై కేసు నమోదు…
Read Moreకంటైనర్లలో అక్రమంగా తరలిస్తున్న పశువులు: పట్టుకున్న ప్రజలు
June 2, 2026 | Andhra Pradesh
తంబళ్లపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పెద్దమండ్యం జడ్పీ హైస్కూల్ వద్ద మంగళవారం అక్రమంగా పశువులను తరలిస్తున్న 10 కంటైనర్ లారీలను స్థానిక గ్రామ…
Read Moreరియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.
June 1, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: సీతమ్మ నగర్ కు చెందిన రసూల్ అనే వ్యక్తిని కిడ్నాప్ గురైన వైనం. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందకం టీ షాప్…
Read Moreచెట్టుపై కూర్చుని రూ.2 లక్షల కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరేసిన కోతి
June 1, 2026 | Andhra Pradesh
యూపీ ముచ్చట్లు: ఉత్తరప్రదేశ్లోని బులంద్హర్లో ఒక కోతి చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్లను కిందికి చల్లింది. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఒక…
Read More