పిఠాపురం ముచ్చట్లు:
-పిఠాపురం పురపాలిక సంఘంలో మొత్తం 36 వార్డులకు సంబంధించి ఇప్పటివరకు 7వార్డులలో ఫలితాలు వెల్లడి..
-3వ వార్డు బొజ్జ. వెంకటేశ్వరరావు 702 ఓట్లు, (జనసేన)
-5వార్డు కొత్తపల్లి పద్మ – 777 ఓట్లు (జనసేన)
-6వ వార్డు ముంచెత్తింది శ్రీలక్ష్మి శిరీష 461 ఓట్లు (జనసేన)
-1వ వార్డు వజ్రపు వెన్నెల 665 ఓట్లు (స్వతంత్ర అభ్యర్థిని)
-2వ వార్డు సోము దుర్గా కామేశ్వరి 603 ఓట్లు (తెదేపా)
-9వ వార్డు మోర్త చిన పండు 330 ఓట్లు(స్వతంత్ర అభ్యర్థి)
- 8వ వార్డు కరణం రుద్రయ్య 850 ఓట్లు (జనసేన).
Tags:Details of the Pithapuram municipality ward results..