బాపట్ల ముచ్చట్లు:
బాపట్ల జిల్లా తాజా పరిస్థితి పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా..
తుపాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచన. జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Tags: CM Chandrababu reviews the situation in Bapatla