పల్నాడు ముచ్చట్లు:
నరసరావుపేట డివిజన్‌లో అత్యధికంగా చిలకలూరిపేటలో 63.2 మి.మీ. వర్షపాతం
పల్నాడు జిల్లా, నవంబర్ 3:
ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నరసరావుపేట డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో వర్షపాతం నమోదైంది.
మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు:
నరసరావుపేట – 15.6 మి.మీ.
రొంపిచర్ల – 22.0 మి.మీ.
చిలకలూరిపేట – 63.2 మి.మీ.
ఏడ్లపాడు – 34.0 మి.మీ.
నాదెండ్ల – 56.0 మి.మీ.
వినుకొండ – 53.2 మి.మీ.
బొల్లాపల్లి – 11.6 మి.మీ.
నూజెండ్ల – 19.4 మి.మీ.
ఈపూరు – 16.8 మి.మీ.
సావల్యాపురం – 49.2 మి.మీ.
డివిజన్ పరిధిలో మొత్తం 341.0 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, డివిజన్ సగటు వర్షపాతం 34.1 మి.మీ.గా నమోదైంది.
అత్యధికంగా చిలకలూరిపేటలో 63.2 మి.మీ., నాదెండ్లలో 56.0 మి.మీ., వినుకొండలో 53.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
— డివిజన్ డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి, నరసరావుపేట.
Tags:Heavy rainfall recorded across Palnadu district