Category: Andhra Pradesh
7141 posts
రాయచోటిలో భర్త ఇంటి ముందు భార్య నిరసన
October 26, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం, చెన్నముక్కపల్లి రాజుల కాలనీలో సోమవారం సాయంత్రం వింత ఘటన జరిగింది. సుజాత అనే మహిళ తన భర్త తరిగొండ…
Read Moreఅబుదాబిలో హైదరాబాద్ యువకుడు అదృశ్యం.
October 26, 2026 | Andhra Pradesh
. ఆచూకీ కోసం కుటుంబం ఆందోళన హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సలీమ్ ఉద్యోగ అన్వేషణలో భాగంగా 2026 అక్టోబర్ 10న ముంబై నుంచి ఇండిగో…
Read Moreచింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నవదంపతులు దుర్మరణం
October 26, 2026 | Andhra Pradesh
కర్ణాటకముచ్చట్లు: చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి తాలూకా చిన్నసంద్ర సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…
Read Moreమదనపల్లెలో కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ
October 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు. మండలంలోని 27 సెగ్మెంట్లకు…
Read MoreHPV వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్
October 26, 2026 | Andhra Pradesh
వాయల్పాడుముచ్చట్లు: HPV వ్యాక్సిన్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చని చింతపర్తి PHC వైద్యులు డా.జులేఖ, డా.సాయిశ్రీ తెలిపారు.ఈ టీకా 90% కంటే ఎక్కువ క్యాన్సర్లను నివారించడంలో సురక్షితమని…
Read Moreతమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు.
October 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12జిల్లాలకు ఎల్లోఅలర్ట్ పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం..నాగపట్నంలో భారీ వర్షాలు కోయంబత్తూరు, దిండుక్కల్..రామనాథపురం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు. పుదుచ్చేరి కారైకల్‌లో భారీ…
Read Moreఏపీలో తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
October 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో తుపాను దృష్ట్యా ఈనెల 27న ఏపీలోని కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్…
Read MoreMBBS ప్రవేశాల గడువు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
October 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ▪️అక్టోబర్ 23తో ముగిసిన స్టేట్ రౌండ్ కౌన్సిలింగ్. ▪️ముగిసిన MBBS, BDS ప్రవేశాల గడువు. ▪️ఏపీలో భర్తీ కాని 112 NRI కోటా సీట్లు. మరో…
Read Moreఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ
October 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: సర్ (SIR) ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ముద్రణ నేడు ప్రారంభం కానుంది. ఈ నెల 29న ముద్రించిన జాబితాను అధికారులకు అందించనున్నారు. అనంతరం…
Read Moreమదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు
October 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీలో టమోటా ధరలు నిలకడగా ఉన్నాయి. ఆదివారం 10 కిలోల ఫస్ట్ గ్రేడ్ టమోటా కనిష్టంగా రూ.210, గరిష్టంగా రూ.300…
Read More