అమరావతిముచ్చట్లు:
▪️అక్టోబర్ 23తో ముగిసిన స్టేట్ రౌండ్ కౌన్సిలింగ్.
▪️ముగిసిన MBBS, BDS ప్రవేశాల గడువు.
▪️ఏపీలో భర్తీ కాని 112 NRI కోటా సీట్లు. మరో 15 రోజులు గడువు పొడిగించాలని ఎన్టీఆర్ వర్సిటీ లేఖ.
▪️నీట్ యూజీ అర్హత శాతం తగ్గించాలని విజ్ఞప్తి.
▪️ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్.
Tags;Andhra Pradesh government requests extension of deadline for MBBS admissions