October 26, 2026
Explore
మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు

మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు

October 26, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీలో టమోటా ధరలు నిలకడగా ఉన్నాయి. ఆదివారం 10 కిలోల ఫస్ట్ గ్రేడ్ టమోటా కనిష్టంగా రూ.210, గరిష్టంగా రూ.300 పలకగా, మోడల్ ధర రూ.280గా నమోదైంది. సెకండ్ గ్రేడ్ ధర కనిష్టం రూ.130, గరిష్టం రూ.200 కాగా, మోడల్ ధర రూ.180గా ఉంది. మార్కెట్‌కు మొత్తం 90 మెట్రిక్ టన్నుల టమోటా దిగుమతి అయింది.

Tags;Tomato prices in Madanapalle market