October 26, 2026
Explore
HPV వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్

HPV వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్

October 26, 2026 | Andhra Pradesh

వాయల్పాడుముచ్చట్లు:

HPV వ్యాక్సిన్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చని చింతపర్తి PHC వైద్యులు డా.జులేఖ, డా.సాయిశ్రీ తెలిపారు.ఈ టీకా 90% కంటే ఎక్కువ క్యాన్సర్లను నివారించడంలో సురక్షితమని పేర్కొన్నారు.14 ఏళ్లు నిండి 15ఏళ్లలోపు బాలికలకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు. విద్యాజ్యోతి హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో CHO అరుణ, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Tags:Keeping cervical cancer in check with the HPV vaccine