విజయవాడ ముచ్చట్లు:
నడిరోడ్డుపై పరస్పరం జీపులతో ఢీకొట్టుకున్న యువకులు.. భయాందోళనకు గురైన స్థానికులు, వాహనదారులు.
లింగమనేని రోహిత్, బొల్లా ఓం బాల్య స్నేహితులు.. ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారంటూ మొదలైన గొడవ.. తేల్చుకుందామంటూ ఫోన్లో సవాళ్లు.
బొల్లా ఓం తో పాటు కారులో వచ్చిన ఇద్దరు యువకులు.. యువతితో కలిసి వచ్చిన లింగమనేని రోహిత్.. వచ్చీ రావడంతోనే కార్లతో ఢీకొట్టుకున్న యువకులు.
కారు దిగి పరస్పరం దాడులు.. టైర్ పంచర్ కావడంతో పరారైన లింగమనేని రోహిత్.. రోహిత్ కారు పై ఐరన్ రాడ్లతో దాడి.
బొల్లా ఓంతో పాటు ఇద్దరు యువకుల అరెస్ట్.. లింగమనేని రోహిత్ కోసం పోలీసుల గాలింపు.
Tags; Two Youths Go on a Rampage in Vijayawada Last Night.