బి.కొత్తకోట ముచ్చట్లు:
బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని బెంగళూరు ప్రధాన రహదారిలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణలు జరుగుతున్నాయి.రెవెన్యూ అధికారులు సదరు భూమిలోకి ఎవరు కూడా ప్రవేశించకూడదని బోర్డు ప్రదర్శించినా కూడా లెక్కచేయక భూమిని ఆక్రమించి ట్రాక్టర్ తో చదును చేస్తున్న భూ కబ్జాదారులు.ఉన్నతాధికారులు స్పందించి బి.కొత్తకోట పట్టణంలో ఆక్రములకు గురైన ప్రభుత్వ భూములను ప్రభుత్వ సాధీనం చేసుకొని కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం.లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో సదరు భూమి నందు ఎర్రజెండాలుపాతి పట్టణంలో ఇండ్లు లేని పేదలకు పంచుతాం…
Tags; Encroachments… Oh my, the encroachments!