May 21, 2026
Explore
22న  పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

22న పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

May 21, 2026 | Andhra Pradesh

సదుం ముచ్చట్లు:

వైఎస్సార్సీపి యువ నాయకులు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా వారి జన్మదిన వేడుకలను సదుం బస్టాండ్ సర్కిల్ లో రేపు సాయంత్రం అనగా శుక్రవారం 5.30 ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమానికి పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరువుతారు.కావున మండల పరిధిలోని వైఎస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమం జయప్రదం చేయవలసినదిగా కోరడమైనది.

Tags:Peddireddy Sudheer Reddy’s Birthday Celebrations on the 22nd