పెద్దపంజాని ముచ్చట్లు:
ఒంటరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తుతెలియని మహిళ దాడి..
పసుపు కొమ్ములు కావాలంటూ ఇంట్లోకి ప్రవేశించిన మహిళ..
ఇనుప సుత్తితో వృద్ధురాలి తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుండగురాలు..
వృద్ధురాలి చెవులకున్న బంగారు కమ్మలు, మాటీలు, నల్లపూసల గొలుసు అపహరణ..
Tags:A horrific incident in Gurureddipalle, Peddapanjani mandal…