పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగడంలో కలెక్టర్ ఐఏఎస్ #కృతికశుక్లా, ఎస్పీ Jagadeesh Adahalli Ips ప్రత్యేక శ్రద్ధ, నిరంతర పర్యవేక్షణ, సమన్వయం కీలక పాత్ర పోషించాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అధికారుల వ్యక్తిగత పర్యవేక్షణ, ముందస్తు ఏర్పాట్లు, ప్రజలకు అందించిన సహకారం ఎన్నికల నిర్వహణకు తోడ్పడ్డాయి. జిల్లాలో తుది పోలింగ్ 72.92 శాతం నమోదైంది.

Tags: The efforts of those two individuals were key to the polling success in Palnadu!