పుంగనూరు ముచ్చట్లు:
బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణంలో గురువారం మేకలు, పొటెళ్ల సంత నిర్వహించారు. ముస్లింలు పండుగ కోసం మేకలను, పొటెళ్లను , ఒంటెలను కొనుగోలు చేసి కుర్భాని నిర్వహిస్త్తారు. ఇందుకోసం బయట ప్రాంతాల నుంచి సంతకు అధిక సంఖ్యలో మేకలు, పొటెళ్ళు రావడంతో గిరాకి పెరిగింది. సుమారు రూ. 25 వేల నుంచి లక్షరూపాయల వరకు పిల్లలు ధరలు పలికాయి.
Tags: Bakrid goats and sheep market