July 5, 2026
Explore
ఆర్థిక సహాయం పంపిణీ

ఆర్థిక సహాయం పంపిణీ

July 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని రాంపల్లెకి చెందిన గంగులప్పకు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు మధుసూదన్‌నాయుడు పంపిణీ చేశారు. ఆదివారం ఆయన రూ.65 వేలు ఆర్థిక సహాయాన్ని బాధితుడికి అందజేశారు. కాగా గత ఏడాదిగా తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. మధుసూదన్‌నాయుడు ఇన్‌చార్జ్ కి వ్యతిరేకంగా పర్యటనలు , ర్యాలీలు , సమావేశాలు నిర్వహిస్తుండటం గమనార్హం.

Tags; Distribution of financial assistance