July 5, 2026
Explore
6న పెంపుడు కుక్కలకు టీకాలు

6న పెంపుడు కుక్కలకు టీకాలు

July 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటిరాబిస్‌ టీకాలు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేయనున్నట్లు ఏడి మనోహర్‌ తెలిపారు. ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కుక్కకాటుకు గురికాకుండ ఉండేందుకు టీకాలు వేయించుకుంటే మంచిదని తెలిపారు. పెంపుడు కుక్కల యజమానులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Tags: Vaccinations for pet dogs on the 6th