పుంగనూరు ముచ్చట్లు:
ఎలాంటి అవకతవకలు లేకుండ పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కరుణకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం తహశీల్ధార్ కార్యాలయంలో తహశీల్ధార్ రాముతో కలసి ఆమె వివిధ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించారు. మరణించిన వారిని, బోగస్ ఓటర్లను తొలగించాలన్నారు. అలాగే నూతన ఓటర్ల నమోదును పకడ్భంధిగా నిర్వహించాలని సూచించారు.
Tags: A transparent voter list must be prepared.