May 21, 2026
Explore
ఆర్టీసి డిపో వద్ద ఎంఎన్‌యుఏ నిరసన

ఆర్టీసి డిపో వద్ద ఎంఎన్‌యుఏ నిరసన

May 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బైపాస్‌రోడ్డులో గల ఆర్టీసి డిపో వద్ద ఎంఎన్‌యుఏ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. గురువారం సంఘ అధ్యక్షుడు మునాఫ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిబ్బందికి పాత వైద్యవిదానాన్ని అమలు చేయాలని, ప్రయాణికుల అవసరాలను గుర్తించి కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న డిఏలు, ఆరియర్స్, క్యాస్‌మెంట్‌బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Tags: MNUA protest at RTC depot