పుంగనూరు ముచ్చట్లు:
మాజీ ప్రధాని , భారతరత్న రాజీవ్‌గాంధి 35వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ప్రియాంకసేవాదళ్ అధ్యక్షుడు సజ్జాద్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు.
Tags: Tributes to Rajiv
May 21, 2026 | Andhra Pradesh