July 9, 2026
Explore
రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

July 9, 2026 | Andhra Pradesh

ముంబై ముచ్చట్లు:

కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్న పవన్ కల్యాణ్.

ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్.

చికిత్స చేయించుకోవాలని సూచించిన వైద్యులు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రేపు సాయంత్రం చికిత్స.

Tags; AP Deputy CM Pawan Kalyan to visit Mumbai tomorrow.