బి.కొత్తకోట ముచ్చట్లు:
బి.కొత్తకోట (మం) కాండ్ల మడుగు క్రాస్ వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.బొలెరో వాహనం సహా 28 క్వింటాల రేషన్ బియ్యాన్ని బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ కు తరలించిన విజిలెన్స్ అధికారులు.పట్టుబడ్డ 28 క్వింటాల రేషన్ బియ్యాన్ని బి.కొత్తకోట పౌరసరఫరాల గోదాం కు తరలించిన సివిల్ సప్లై అధికారులు.కేసు నమోదు చేసిన బి.కొత్తకోట పోలీసులు…
Tags: Seizure of illegally transported ration rice