రామాపురం ముచ్చట్లు:
శేఖర్ కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి నివాళులు ఆర్పించిన MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ మరియు రాయచోటి పట్టణ టిడిపి అధ్యక్షులు బోనమల ఖాదరవల్లి . అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్ట పల్లి క్రాస్ కు చెందిన శేఖర్ ఆకస్మాత్తుగా మృతి చెందడంతో MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ మరియు రాయచోటి పట్టణ టిడిపి అధ్యక్షులు భోనమల ఖాదరవల్లి మృతి చెందిన శేఖర్ స్వగ్రామానికి చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి శేఖర్ మృతదేహానికి ఘన నివాళులర్పించారు.
Tags:Nallaguttapalli Sekhar, who passed away suddenly…