తమిళనాడు ముచ్చట్లు:
కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు కేటాయించిన విజయ్.. కాంగ్రెస్ తరపున విశ్వనాథన్,రాజేష్‌కుమార్‌కి చాన్స్.
తమకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇస్తామన్న సీఎం విజయ్.
ఈరోజు తమ నిర్ణయం ప్రకటించనున్న IUML, VCK.. IUML, VCKకి ఒక్కో మంత్రి పదవి ఇచ్చే అవకాశం.
అధికార భాగస్వామ్యానికి దూరంగా వామపక్షాలు.
Tags: Tamil Nadu Cabinet expansion today.