May 21, 2026
Explore
ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల నియామకం

ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల నియామకం

May 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ(APSFTVTDC) ఛైర్మన్ గా పి. భరత్ భూషణ్ నియామకం.
▪️వైస్ ఛైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ నియామకం.
▪️ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు మరో 14 మందిని సభ్యులుగా నియమించిన ప్రభుత్వం.

డైరెక్టర్లు వీరే..

▪️సుమన్ తల్వార్
▪️ఎస్. శివాజీ
▪️చదలవాడ శ్రీనివాసరావు
▪️బుర్రా సాయిమాధవ్
▪️వై. ఝాన్సీ
▪️కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద(వివేక్ కూచిభొట్ల)
▪️వి. సముద్ర
▪️కే. ఉమామహేశ్వర రావు
▪️మీర్.ఎస్
▪️కందిమళ్ల సాంబశివరావు
▪️ఏ. సత్యనారాయణ
▪️ఎస్. వెంకట కృష్ణారెడ్డి
▪️జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్
▪️డి. సత్యనారాయణ

Tags: Appointment of Chairman and Directors of the AP State Film, Television, and Theatre Development Corporation