నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని ఇస్లాం పేటలో రుచిత(35) అనే మహిళ తన ఇంటిలోనే ఉరి వేసుకుని మృతి చెందినట్టు, అనుమానాస్పద మృతిగా అనుమానిస్తున్నారు, మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉండగా భర్త తో పాటు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే వారని రుచిత మృతి కి సంబంధిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,సమాచారం తెలుసుకున్న కావలి డీఎస్పీ ,వన్ టవున్ CI ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…
Tags: Married Woman Dies Under Suspicious Circumstances in Kavali Town