May 21, 2026
Explore
బ్యాంక్ లోన్ కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త

బ్యాంక్ లోన్ కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త

May 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్‌.
▪️కొత్త విధివిధానాలు విడుదల చేసిన ఆర్బీఐ.
▪️అక్టోబర్ 1నుంచి కొత్త నిబంధనలు అమలు.
▪️నిబంధనలు పాటించకపోతే బ్యాంకులపై కఠిన చర్యలు.
▪️రికవరీ పేరుతో వేధిస్తే సహించేదిలేదు: ఆర్బీఐ.

Tags: RBI Brings Good News to Bank Loan Customers