అమరావతి ముచ్చట్లు:
భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు, SIPBలో ఆమోదించిన ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.
మంత్రుల కమిటీకి MOUలు, ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
SIPB ద్వారా 282 ప్రాజెక్టులకు, రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామన్న సీఎం చంద్రబాబు.
114 ప్రాజెక్టులు గ్రౌండ్ అయినట్లు సీఎం చంద్రబాబుకు వివరించిన మంత్రి నారా లోకేష్.
అన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్‌కు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచనలు.
Tags: CM Chandrababu holds a review meeting with the Committee of Ministers.