పల్నాడు ముచ్చట్లు:
టీడీపీ కార్యాలయంలోనే ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు పరిశీలించి.. తమకు అనుకూలమైన వారి ఫారాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు
దాచేపల్లిలోని టీడీపీ కార్యాలయంలో వందల సంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు అప్‌లోడ్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలు
వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఇంతలా దిగజారాలా చంద్రబాబు ?

Tags: TDP leaders are derailing the SIR process in Palnadu.