May 21, 2026
Explore
రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం

రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం

May 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  • రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
  • రానున్న నాలుగురోజులు తీవ్రత కొనసాగే అవకాశం ఉంది.
  • మే 21 (గురువారం) ఉష్ణోగ్రతల అంచనా:45°C – 47°C: పార్వతీపురంమన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ,
  • కోనసీమ, ఉమ్మడి గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు.44°C – 45°C: విజయనగరం, మార్కాపురం జిల్లాలు.
  • 40°C – 43°C: శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు,రాయలసీమ జిల్లాలు.
  • నేడు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈ సీజన్ లోనే అత్యధికంగా 47.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
  • అలాగే రేపు 74 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 232 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 24 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 270 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
  • వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో:

Tags:The intensity of the heatwave in the state has reached a severe level.