అమరావతిముచ్చట్లు:
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా లాంచ్ ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పవన్ కల్యాణ్, రామ్ చరణ్ హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ కొత్త సినిమా ప్రారంభం కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Tags: Megastar’s 158th Movie Launch: Pawan Kalyan Creates a Buzz