అమరావతిముచ్చట్లు:
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన నేపథ్యంలో.. మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్న ప్రధాని మోడీ.
పనితీరు సరిగా లేని మంత్రులకు ఉద్వాసన.. కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం.
బీజేపీలో ఆప్ రాజ్యసభ పక్షం విలీనంలో కీలకపాత్ర పోషించిన ఎంపీ రాఘవ్ చడ్డాకు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కేబినేట్ పదవి దక్కే అవకాశం.
మహిళకు లోక్‌సభ స్పీకర్ ఇచ్చే అవకాశం.. ‘తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్‌కు మంత్రివర్గంలో ఛాన్స్..? కిషన్ రెడ్డికి శాఖ మార్చే అవకాశం ఉందని’ అని ఊహగానాలు.
Tags: Union Cabinet Reshuffle Soon?!