May 21, 2026
Explore
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో ..విడుదల చేసిన హర్షవీణ

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో ..విడుదల చేసిన హర్షవీణ

May 21, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

మహిళలతో తనకు సంబంధాల గురించి మాట్లాడుతున్న వీడియో విడుదల.

ముస్లిం మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే తన కోసం వేరే మహిళలు కూడా ట్రై చేసారంటూ హర్షవీణకు చెప్తున్న ఎమ్మెల్యే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

కావాలని ఎమ్మెల్యే ని టార్గెట్ చేశారు…. ఆయన పరువు తీయడానికి పక్కా ప్లానింగ్ ప్రకారమే ఇవన్నీ క్రియేట్ చేశారు అంటున్న నెటిజన్లు

ఈ వీడియో ప్రస్తుతం షోషల్ మీడియాలలో తెగ వైరల్ అవుతుంది.

Tags: Railway Kodur MLA Arava Sridhar: Another Video Released by Harshaveena