పుంగనూరుముచ్చట్లు:
సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు బుధవారం అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాసర్కిల్‌లో ఎన్టీఆర్ ప్లెక్సిలను ఏర్పాటు చేసి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించి, ఎన్టీఆర్ జిందాబాద్ అంటు నినాదాలతో హ్గరేత్తించారు.
Tags: Junior NTR’s Birthday Celebrations