May 20, 2026
Explore
కరోన కాదు…అంతకు మించి….చాప కింద నీరు లా…

కరోన కాదు…అంతకు మించి….చాప కింద నీరు లా…

May 20, 2026 | Andhra Pradesh

ఎబోలా వైరస్ డేంజర్‌ బెల్స్‌..ఇప్పటికే అధికారికంగా 131 మరణాలు!

ఆఫ్రికా ముచ్చట్లు:

ఆఫ్రికాలోని కాంగో తూర్పు ప్రాంతంలో బుండిబుగ్యో అనే అరుదైన ఎబోలా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఈ అంటువ్యాధి బారిన పడి ఇప్పటి వరకు కనీసం 131 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు

మరో 513 అనుమానిత కేసులున్నాయి.

దీనికి మందులు, వ్యాక్సిన్లు లేవని, వ్యాప్తి పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

డబ్ల్యూహెచ్‌వో అత్యవసర భేటీ కానుంది, వ్యాధి కట్టడికి చర్యలు చర్చిస్తుంది.

కాంగోలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

Tags: Not just Corona… it is something far greater… spreading insidiously, like water seeping beneath the floor.