May 20, 2026
Explore
మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్

మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్

May 20, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

…పలు సెక్షన్ల కింద కేసు నమోదు!

యాదాద్రి భువనగిరి జిల్లా

ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాయిని అనిల్ కుమార్ గౌడ్..,

ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన మైనర్ బాలికను రహస్యంగా అర్ధరాత్రి వివాహం చేసుకున్నాడు.

చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధిక కట్నం ఆశతో మైనర్ బాలికలను వివాహం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనపై హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయగా..,

అనిల్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags: Constable Marries Minor Girl