వింజమూరు ముచ్చట్లు:
👉మృతుడు కలిగిరి మండలం వీర్నకొల్లు గ్రామానికి చెందిన మేదరమేట్ల శ్రీకాంత్(32)గా గుర్తింపు
గత నాలుగు రోజుల క్రితమే కలిగిరి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేయించిన కుటుంబ సభ్యులు
కుళ్ళిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు
మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు
Tags: Body found at Palavagu, near Vinjetamma Hill.