పులివెందుల ముచ్చట్లు:
వైఎస్ఆర్ పేరు చెప్పుకుని జగన్ సీఎం అయ్యారు.
బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారు.. వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారు.
స్విచ్‌లు నొక్కితేనే మళ్లీ సీఎం అవ్వలేరని తెలుసుకోవాలి.
సిగ్గు లేకుండా వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారు.. వైసీపీ పాలనలో ప్రజలపై ఎంత భారం మోపారో మరిచారా?
: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల
Tags: APCC Chief Sharmila makes key remarks regarding MLA YS Jagan!