May 19, 2026
Explore
చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత నిత్యానందరెడ్డి విచారణ.

చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత నిత్యానందరెడ్డి విచారణ.

May 19, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

నిత్యానందరెడ్డిని వైద్య పరీక్షల అనంతరం, రిమ్స్ నుంచి చిన్నచౌక్ పీఎస్‌కు తరలించి, ప్రశ్నిస్తున్న పోలీసులు.

స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్య కేసులో ఏ-13గా ఉన్న వైసీపీ నేత నిత్యానందరెడ్డి.

Tags: YCP leader Nithyananda Reddy questioned at Chinchowk Police Station.