మదనపల్లె ముచ్చట్లు:
కేసులో ఏ-3 నిందితుడు మునితుకారాం, ఏ-4 నిందితుడు మాధవరెడ్డికి ఏప్రిల్ 1 వరకు రిమాండ్.
రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించిన సీఐడీ.. బుధవారం నాటి విచారణలో నిందితులు సహకరించలేదన్న సీఐడీ అధికారులు.
కుట్రపూరితంగానే ఫైళ్లను దగ్ధం చేశారని సీఐడీ నిర్ధారణ.
నిందితుల పూర్తిస్థాయి విచారణ కోసం, కోర్టులో కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్న సీఐడీ అధికారులు.
Tags: Major Breakthrough in the Madanapalle RDO Office File Burning Case!