July 25, 2026
Explore
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

July 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ఈడిగపల్లెకి చెందిన శివగణేష్‌(35) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యచేసుకున్న విషాద ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని ఉసమ్మమామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పొలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం శివగణేష్‌ బార్య కూడ మూడు సంవత్సరాల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

Tags: Man commits suicide by hanging