May 19, 2026
Explore
కృష్ణ‌మ్మ ఒడి నుంచి..ప‌డ‌వ‌ల వంద‌నం..!

కృష్ణ‌మ్మ ఒడి నుంచి..ప‌డ‌వ‌ల వంద‌నం..!

May 19, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో` నిధులు విడుద‌ల.

వంద బోట్ల‌పై వ‌చ్చి సీఎం, ప్రజా ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసిన మ‌త్స్య‌కారులు.

మ‌త్స్య‌కారుల‌ను ఇంటికి ఆహ్వానించి, ప్ర‌శంసించిన‌ మంత్రి నారా లోకేష్‌.

Tags;From the lap of the Krishna River… a salutation from the boats!