May 19, 2026
Explore
నడిరోడ్డుపై నిర్లక్ష్యంగా తెరిచిన ఒక కారు డోరు…

నడిరోడ్డుపై నిర్లక్ష్యంగా తెరిచిన ఒక కారు డోరు…

May 19, 2026 | Andhra Pradesh

మహబూబ్నగర్ ముచ్చట్లు:

ఒక కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది…

ఒక నిండు ప్రాణాన్ని క్షణాల్లో కబళించింది…!

మహబూబ్నగర్ మర్లు లో నిన్న జరిగిన ఘటన ఒక నిండు ప్రాణం బలి

ఇంటి నుంచి నవ్వుతూ బయలుదేరిన వ్యక్తి,
ఎవరో ఒకరి అజాగ్రత్త కారణంగా తిరిగి ఇంటి ముఖం చూడలేదు…!!!

ఒక్క క్షణం జాగ్రత్తగా ముందు–వెనక చూసి డోరు తెరిచివుంటే, తన జీవితం విషాదాంతం కాకపోవు,,!!

కారు డోరు
జాగ్రత్తగా తెరవండి…!!!!
ఎందుకంటే రోడ్డు మీద ప్రతి ప్రాణం అమూల్యం…!!

ఈ ఘటనలో.. మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు మరణించింది..

Tags: A car door opened carelessly right in the middle of the road…