అమరావతిముచ్చట్లు:
🎓 AP SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు 2026 అధికారికంగా విడుదలయ్యాయి.
📥 విద్యార్థులు స్కూల్ పేరు & పుట్టిన తేదీతో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
📲 వాట్సాప్ ద్వారా కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి
⚡ పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్‌లోని వివరాలు తప్పకుండా చెక్ చేసుకోండి.
Tags: Alert for AP 10th Grade Students!