May 15, 2026
Explore
కృష్ణా జలాలను రాయలసీమకు

కృష్ణా జలాలను రాయలసీమకు

May 15, 2026 | Andhra Pradesh

పుట్టపర్తి ముచ్చట్లు:

కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకొచ్చేందుకు నాడు ఎన్టీఆర్ ‘హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి’ సహా అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

వాటిని పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం.

రూ.లక్ష కోట్లతో రాయలసీమను ప్రపంచానికే హార్టికల్చర్ హబ్‌గా తయారుచేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది.

: AMCA ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

Tags: Krishna waters to Rayalaseema